Sunday 12 July 2020

ELEC-L1-Azim Premji University

✍🏻అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో TS SCERT నిర్వహిస్తున్న 9 వారాల ఆన్ లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ రిచ్ మెంట్ కోర్సు (లెవెల్ -1) లో చేరుటకు SGTs అప్లై చేయాల్సిన లింక్ 👇 https://onlinecourses.apu.edu.in/elpcregister/index.html 👉🏻అప్ లోడ్ చేయాల్సినవి:- 1) సర్వీస్ సర్టిఫికేట్ (లేదా) టీచర్ ఐడెంటిటీ కార్డు (లేదా) అపాయింట్మెంట్ లెటర్. 2) రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & మరియు దాని కింద మీ సంతకం. 👉🏻అవసరమైన వివరాలు:- 1) ఈమెయిల్ ఐడీ. 2) STO ID(Employee ID). 3) Mobile number. 4) Working Place details. 5) Service Seniority (in years).

1 comment:

  1. is this course only for the government teachers or any private teacher can also apply?

    ReplyDelete

TS Latest Info

More

CCE

Maintained By

B.Bhooshanam

S.A (Bio.Sci.),
ZPHS Kurthiwada,
Mdl.Papannapet,
Dist.Medak.

Email:tsutfmedakdivision@gmail.com , tsutfmedak2014@gmail.com

Mobile No:9494823844 / 9951083906

www.tsutfmedak.com

Teachers Online Details

TSUTF NEWS