Click Here-->
ELEC-L1-Azim Premji University
ELEC-L1-Azim Premji University
✍🏻అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సహకారంతో TS SCERT నిర్వహిస్తున్న 9 వారాల ఆన్ లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ రిచ్ మెంట్ కోర్సు (లెవెల్ -1) లో చేరుటకు SGTs అప్లై చేయాల్సిన లింక్ 👇
https://onlinecourses.apu.edu.in/elpcregister/index.html
👉🏻అప్ లోడ్ చేయాల్సినవి:-
1) సర్వీస్ సర్టిఫికేట్ (లేదా) టీచర్ ఐడెంటిటీ కార్డు (లేదా) అపాయింట్మెంట్ లెటర్.
2) రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో & మరియు దాని కింద మీ సంతకం.
👉🏻అవసరమైన వివరాలు:-
1) ఈమెయిల్ ఐడీ.
2) STO ID(Employee ID).
3) Mobile number.
4) Working Place details.
5) Service Seniority (in years).
is this course only for the government teachers or any private teacher can also apply?
ReplyDelete